( చిన్నమస్త ) రేణుక అమ్మ వారి కృపకు పాత్రులు కావాలి అనుకునే వారు క్రింది మంత్రాన్ని 108 సార్లు చదవండి ఈ రోజు సాయంత్రం
(రోజు 108×3 సార్లు ఉదయం, సాయంత్రం ,ఇలా 41 రోజులు చదివితె ఏ కోరిక అయినా నిరవేరుతుంది)
ప్రసాదం పరమాన్నం,పెరుగు )
ఓం మహా విద్యామ్ మహా మాయాం సర్వ శక్తీ స్వరూపిణీం భక్తానాం ఇష్ట దాత్రీమ్ చ రేణుకంబామ్ అహం భజే
🔱అతి శక్తివంతమైన రేణుక దేవి మంత్రం , దాసమహావిధ్య లలో చిన్నమస్త దేవి ఇంకొక పేరు రేణుక దేవి🔱
ఓం హ్రీమ్ క్రోమ్ ఐం
శ్రీ రేణుక దేవియే నమః
ఇది అమ్మవారి మూల మంత్రం
పైన ఇచ్చింది ధ్యాన మంత్రం
రేణుక దేవి పరుషరాముని కన్న తల్లి జమదగ్ని మహా ముని ఇల్లాలు ఈ అమ్మ వారు చాల శక్తివంతమైన అమ్మవారు ఈ అమ్మవారిని ఎల్లమ్మ తల్లి గా అది జోగుల దేవిగా వజ్రవైరోచని(చిన్న మస్తా) దేవి అని పిలుస్తారు ఈ అమ్మ వారి కృప ఉంటె మనకు భవిష్యతు లో గరగబోయే విషయాలు కూడా తెలుస్తాయి ఈ అమ్మ వారిని (ఎరుక చెప్పే అమ్మవారు అనికూడా అంటారు ) ఈ అమ్మవారు వరి చేను లో ఉంటె *వరిగంటల ఎల్లమ్మ* అని అమ్మవారిని నగ్నం గా పూజించే వారు *నగ్న ఎల్లమ్మ* అని *మావురాల ఎల్లమ్మ* అని *బ్రాహ్మణుల ఇంటి ఎల్లమ్మ* అని రక రకాలు గ పిలుస్తారు

ఈ రేణుక దేవి శబరిమలై అయ్యప్ప స్వామి 18 మెట్ల అధిష్ఠాన దేవీలలో ఒకరు