Skip to main content

Posts

భవిష్యత్తు ని దర్శింపచేసి ,త్రికాల జ్ఞానం ని ఇచ్చే : ఆకాషిక్ రికార్డులు దర్శింపచేసే అద్భుత మంత్రం - poojanilayam

భవిష్యత్తు ని  దర్శింపచేసి ,త్రికాల జ్ఞానం ని ఇచ్చే :  ఆకాషిక్ రికార్డులు దర్శింపచేసే అద్భుత మంత్రం  పోతులూరి వీర బ్రహ్మం గారు, నోష్ట్రడామస్,  వేమన, అల్లమ ప్రభువు, అక్క మహాదేవి, హెచ్.పి. బ్లావాట్ స్కీ .....ఇంకా ఎంతో మంది సిద్ధ పురుషులు ఈ ఆకాషిక్ రికార్డులను ఉపయోగించి భవిష్యత్తు ను దర్శించారు అద్భుత మైన ఈ  మంత్రం 41 రోజులలో 3 లక్షల జపం చేసిన ఫలితాలు కొంచం కొంచం మొదలగును తీవ్ర సాధన వలన ఇంకా ఇంకా అభివృద్ధి చెందును " హం హనుమంతాయ రుద్రాత్మక హం ఫట్ " గురుముఖత గా తీసుకున్న మంత్రాలు ఇంకా ఎక్కువ ఫలితాలు ఇస్తాయి  శీఘ్రముగా గా ఫలితాలు ఇస్తాయి, గురువు లేని కుదరని పక్షం లో మేరు తంత్రాన్ని అనుసరించి  ఇలా చేయవచ్చు చాలా శక్తి వంతమైన ఈ మంత్రం ఆ శివుడునే గురువుగా భావించండి మంత్రం పేపర్ లో రాసి శివలింగం దగ్గర ఉంచి శివుడు ఉపదేశం ఇచ్చినట్టు భావించి మంత్రం జపం చేయండి ఆకాషిక్ రికార్డులు / త్రికాల జ్ఞానం : కోసం వివరణ  ఈ ఆకాషిక్ రికార్డుల గూర్చి వర్ణించబడినవి. మనుజుల జీవితంలోని ఘటనలు, చింతనా ధారలు, భావజాలం, గతకాలపు ఘటనలు, వర్తమాన-భవిష్యత్ కాలం నాటి స...

ayurvedic medicine for immune from carona - poojanilayam

ayurvedic  medicine  for immune from carona  అద్భుతం గా పనిచేసే ఈ కషాయం తో  కరోన వైరస్ లాంటి భయంకర వైరస్ లను ఈ  ఆయుర్వేదం తో చెక్ పెట్టవచ్చు మన రోగనిరోధక శక్తి తక్కువ వల్ల కొన్ని వ్యాధులు మనకు ఉండటం వల్ల వైరస్ ప్రమాదకరంగా మారుతుంది.   రాకుండా.....తేలిక పాటి సులభంగా జీర్ణ మయ్యో ఆహారం తీసుకోవాలి.ఎక్కువగా పచ్చనికూరలు తినాలి. ఎలాంటి భయంకర వైరస్ అయిన ఆయుర్వేదం ద్వారా రాకుండా చేయవచ్చును.పెరగకుండా చేయవచ్చును.నాశనం కూడా చేయవచ్చును. ఈ క్రింది మూలికలతో ఉదయం టీలా మరిగించి త్రాగాలి. వాడే విధానం: 5 గ్రాముల చూర్ణంను రాత్రి 200 ml నీటిలో నానబెట్టి ఉదయం 50 ml కషాయం అయ్యాక ఉదయం పరగడుపున త్రాగాలి. (వారం కు ఒక్కసారి త్రాగితే ఎలాటి వైరస్ కూడా మానవ శరీరంలో ఉండలేదు).(కరోన వైరస్ తో భయపడే వారు వారం ఒక సారి త్రాగాలి.పిల్లలు 25 ml కషాయం చాలు) **** ఏదైనా వైరస్ తో దీర్ఘకాలంగా భాద పడేవారు రెండు పూటలు త్రాగాలి. **** కరోన లాంటి వైరస్ ను ఎదుర్కోవాలి అంటే పై చూర్ణం ప్రతి 6 గంటలకు ఒక సారి కషాయం చేసి త్రాగాలి. మరియు రోజు కొబ్బరి బొండం త్రాగాలి.బార్లీ,సామలు ఆహారంగా తీసుకోవా...

Poojanilayam

Poojanilayam an one stop source for all pooja items in a single window which was certified by  Uttar Pradesh LMSAssessments company with an international organisation of standardisation - and recognition by ISO 9001-2015, ISO Certificate number :- IN117982A  AF Code: 29    NACE Code: 46.61 It’s been inogarated by Siddhesrannandha swamiji and padmasri Bhagirath treepati guruji , with warm blessings from Himalayan master RK garu & & shibendu lahiri  grandson of kriyayogi lahari mahasaya,   swaroopandha Saraswathi, hriyanandha bharathi swami Poojanilayam goods were very much famous for supply on demand of pooja dravayalu, Homam items for yagna yagadhi things on world wide deliveries, Moreover poojanilayam organisers have donated their part of income to support & organise yagna yagadhi karthuvulu also,  & used for spiritual activities to raise a new generation to make society to be more spiritual.  పూజనిలయం , అన్ని ...

శివ కాళీ రహస్యం! - poojanilayam

                       శివ కాళీ రహస్యం! కొన్ని కాళీదేవి చిత్రాలలో శివుడు ఆమె పాదాల దగ్గర కనిపిస్తాడు. సాధారణంగా భార్యల కాళ్ల దగ్గర కూర్చున్న దేవుళ్లు తక్కువ. రాధాకృష్ణ సంప్రదాయంలో రాధాదేవి పాదాల దగ్గర కృష్ణుడు కూర్చుని పాదసేవ చేసే రూపాలు మనకు దర్శనమిస్తాయి. శాక్తేయ సంప్రదాయంలో కాళీదేవి చిత్రాలలో శివుని రూపం ఆమె పాదాల కింద ఉన్నట్టు కనిపిస్తుంది. దీని వెనకున్న కథను మన పురాణాలు చెబుతాయి. అదేంటంటే.. ఒకసారి యుద్ధరంగంలో రాక్షస సంహారం తర్వాత ఆ జగన్మాత క్రోధకాళిగా మారి నాట్యం చేయటం మొదలుపెట్టింది. ఆ రూపాన్ని చూసి అందరూ భయభ్రాంతులయ్యారు. ఆమె భర్త శివుని వద్దకు వెళ్లి అందరూ ఆ క్రోధ స్వరూపాన్ని ఉపసంహరింపజేయాల్సిందిగా ప్రార్థించారు. యుద్ధరంగంలోకి వచ్చిన శివుడు అమ్మవారి నాట్యం చూశాడు. ఆ దృశ్యమే భీకరంగా ఉంది. ఒక వైపు రాక్షసుల శరీరాలు.. మరోవైపు ఏరులై పారుతున్న రక్తం. వాటి మధ్య కాళీదేవి నృత్యం. ఆమె నృత్యాన్ని ఆపేదెలాగా అని ఆలోచించిన శివుడు. రాక్షసుల మృత దేహాల మధ్య పడుకున్నాడు. ఆ తల్లి యుద్ధరంగం అంతటా నాట్యం చేస్తూ శివుని దగ్గరకు వచ్చి...

కామాఖ్యా తంత్రం - కామాఖ్యా పీఠస్థానములు :- poojanilayam

కామాఖ్యా తంత్రం -కామాఖ్యా పీఠస్థానములు శ్దో॥ నేపాలంచ మహాపీఠం పౌగండం వర్ణమానకం పురస్థిరం మహాపీఠం చరస్టిరమత;ః పరం। కాళ్మీరంచ తధాపీఠం కన్యాకుబ్ద మధోభవేత్‌ దారుకేశం మహాపీఠం ఏకామ్రంచ తధాశివే। త్రిప్రోత పీఠముద్దిష్ట్ణం కామకోటిమత: పరం శవైలాసం భృగునాగంచ కేదారం పీఠముత్తమం శ్రీపీఠంచ భృగునాగంచ కేదారం పీఠముత్తమం మాలవంచ కులాబ్ద్బంచ దేవనమాతృక మేవచ॥ గోకర్ణంచ తధాపీఠం మారుతేశ్వరమేవచ అష్టహాసం చవీరజం రాజగృహమత: పరం। పీఠం కోలగిరిః:చైన ఏలాపుర నముతఃపరం కాళేశ్వరం మహాపీఠం ప్రణవంచ జయంతికా। పీఠముజ్జయినీ చైవ క్షీరికా పీఠమేవచ హస్తినాపురకం పీఠం పీఠముద్ద్డీశమేవచ। ప్రయాంగచ హి షష్టీశం మూాయాపురం కులేశ్వరి మలయంచ మహాపీఠం శ్రీశైలంచ తధాప్రియే। మేరుగిరి: మహేంద్రంచ వామనం చమహేశ్వరి హిరణ్యపూరకం పీఠం మహాలక్ష్మీ పురంతధా। ఉడ్డీయానంచ మహాపీఠం కాశీపురమతఃపరం పీఠాన్యేతాని దేవేశి అనంత ఫలదాయీని॥ భావార్థం:- ఈ క్రింది శక్తిపీఠములు అనంత ఫలములనిచ్చును. నేపాల్‌-పొగందం -వర్థమానం (బెంగాల్‌) -పురస్థిరం -చిరస్థిరం -కాళ్ళీరం -కన్యాకుబ్ద-దారుకేశం ఏకామ్రం. ఈ తొమ్మిది సాధారణ పీఠములు. త్రిస్రోతం (త్రివేణీ సంగమం) -కౌమకోట...

జపం, జపమాలలు - ఫలితాలు - poojanilayam

జపం, జపమాలలు - ఫలితాలు జపతపాలతో భగవంతుడిని ఆరాధించడం వల్ల మానవుడు ఆయన మనసును తొందరగా గెలుచుకోవచ్చునని పురాణాలు చెబుతున్నాయి. అన్ని యజ్ఞాలకన్నా 'జపయజ్ఞం' గొప్పదని మనుస్మృతి చెబుతోంది. జపంలోని ‘జా – జన్మవిఛ్చేదనం చేసేది. ‘పా అంటె పాపాన్ని నశింపచేసేదని అర్థం. యోగానికి జపం ఒక ముఖ్యాంశం. అందువల్లే భగవద్గీతలో శ్రీకృష్ణపరమాత్మడు.. అర్జునిడితో, ‘యజ్ఞానాం జప యజ్ఞోస్మీ అని చెబుతాడు. అంటే.. యజ్ఞాలన్నింటిలో తాను జపయజ్ఞాన్ని.. అని చెబుతాడు. జపం చేస్తున్నప్పుడు భగవన్నామాన్ని లేక కొన్ని మంత్రాలనుగానీ పఠించడం జరుగుతుంది. మనసు అనేక సమస్యలతో సతమతమవుతున్నప్పుడు, జపం ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది. మనోభీష్టం నెరవేరేందుకు జపం చేసుకోవాల్సిందే. జపమాలలోను 108 పూసలు వుంటాయి. ఇది విశేషమైన సంఖ్యగా చెబుతుంటారు. ప్రతినిత్యం ఈ సంఖ్య ప్రకారం భగవంతుడి నామాన్ని స్మరించడం వలన అనంతమైన ఫలితాలు కలుగుతాయి. భగవంతుడి దివ్యమైన నామాన్ని 108 సార్లు జపించినట్టు తెలియడానికిగాను అందరూ జపమాలలు వాడుతుంటారు. జపమాలలు 3 రకాలు 1. కరమాల అనామిక మధ్య కణుపు నుంచి ప్రారంభించి కనిష్టాదిగా తర్జనీమూలం వరకు గల 10 కణుపులలో ప్రదిక్షిణంగా ...

వివిధ ఆగమ శాస్త్రాలలో గణపతులు - poojanilayam

వివిధ ఆగమ శాస్త్రాలలో గణపతులు - poojanilayam